ELR: ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని, దానిలోని ప్రాథమిక అంశాలను రక్షించుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందని రిటైర్డ్ జడ్జి అడబాల లక్ష్మి అన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ఆమె ముఖ్య రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నారు. ఎస్. మనోరమ ఓటు ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ప్రిన్సిపల్ వసుధ, అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత యువతనే'


