BPT: చీరాల మండలం విజయనగర్ కాలనీ పంచాయతీలో కూటమి సర్పంచ్ అభ్యర్థి మున్నంగి నిర్మల తరఫున ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను పలకరించి, గ్రామ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ పెద్దలు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్నంగి నిర్మలను గెలిపించండి: ఎమ్మెల్యే


