PLD: జిల్లా వ్యాప్తంగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. పోలింగ్ అనంతరం నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల సందర్శించారు. అక్కడ జరుగుతున్న కౌంటింగ్ సరళిని పరిశీలించి సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు.లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్


