SS: కనగానపల్లి మండలం నరసంపల్లి 7వ వార్డు పోలింగ్ కేంద్రం నంబర్-7లో బ్యాలెట్ బాక్సులో ఇంకు పోయడంతో జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ పోలింగ్‌ను రద్దు చేశారు. రేపు రీపోల్ నిర్వహిస్తామన్నారు. రీపోల్ పూర్తయ్యే వరకు ఇతర కేంద్రాల ఓట్ల లెక్కింపు నిలిపివేసి, బ్యాలెట్ బాక్సులను సీల్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నరసంపల్లిలో రేపు రీపోల్


