KRNL: ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భార్య సులోచనమ్మ ఎంపీపీగా కొనసాగుతుండగా, తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భర్త గోపాల్ రెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు. దీంతో ఒకే కుటుంబంలో భార్య ఎంపీపీగా, భర్త సర్పంచ్‌గా రెండు కీలక పదవులు దక్కించుకోవడం గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు
ఆంధ్రప్రదేశ్
గ్రామ రాజకీయాల్లో దంపతుల హవా


