KRNL: తుగ్గలి మండలం మారెళ్ల గ్రామ సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వైసీపీ, సీపీఐ ఉమ్మడి అభ్యర్థి బిజ్జే వీణాకుమారి కోరారు. విద్యావంతురాలైన వీణాకుమారిని రెండు పార్టీలు కలిసి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించాయి. నామినేషన్ అనంతరం భర్త బిజ్జే బాలరంగస్వామితో కలిసి వైసీపీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తాను'


