VSP: శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయంలో గురువారం నాలుగు ధర్మ హుండీలను లెక్కించగా, 21 రోజులకు రూ.13,17,524 నగదు, రూ.111 బ్యాంకర్ చెక్ రూపంలో ఆదాయం సమకూరింది. అమెరికా, యూఏఈ, నేపాల్, థాయ్లాండ్, బల్గేరియా దేశాల విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఆలయ ఈవో టి. రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
సంపత్ వినాయక్ ఆలయ ఆదాయం13.17 లక్షలు


