హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 78.47 శాతం పోలింగ్ నమోదు

E.G: జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో మొత్తం 2,33,467 మంది ఓటర్లకు గాను 1,83,195 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 78.47 శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వివరాలు: కొవ్వూరు మండలం 82.92 శాతం, తాళ్లపూడి మండలం 81.75 శాతం, చాగల్లు మండలం 79.21 శాతం నమోదు అయ్యింది