హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే సొంతూర్లో గెలిచిందివీరే.!

అన్నమయ్య: రామాపురం మండలం సుద్దమల్ల సర్పంచ్ వైసీపీ మద్ధతుదారుడు సుభహాన్ బాషా 1700 ఓట్ల మెజార్టీతో TDP సానుభూతిపరుడు ఫరీదా బాషాపై గెలుపొందారు. ఉప సర్పంచిగా సుకుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమ గెలుపునకు కృషిచేసిన మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి, గడికోట మోహన్ రెడ్డిలకు, గ్రామ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.