హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు కలెక్టర్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ, రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగానికి పునాదని అన్నారు.