హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కుప్పంలో టీడీపీ పాలకవర్గ ప్రమాణం

CTR: కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో శుక్రవారం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు చెరువుకట్ట నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్‌గా రాజ్‌కుమార్‌తో పాటు 32 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.