NLR: మర్రిపాడు మండలం రాంపల్లి గ్రామానికి చెందిన శేషం సుదర్శన్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా మూడోసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మూడోసారి విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా సుదర్శన్


