NTR: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఏ. కుమార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ దినోత్సవం.. అంబేద్కర్‌కు ఆర్డీవో నివాళి


