హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షా మార్చ్
★ భారతీయ యువత డ్రగ్స్‌ను అడ్డుకుంటారనే విశ్వాసం కలిగింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
★ కీసరకు చెందిన వ్యక్తి మద్యం మత్తులో డయల్ 100కు తప్పుడు సమాచారం.. 3 రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు
★ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో DEC 1 నుంచి JAN 1 వరకు సామాన్య ప్రజల సందర్శనపై నిషేధం