హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించాలి: మంత్రి

NRPT: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించేలా కోచ్‌లు, క్రీడా అధికారులు సమష్టిగా కృషి చేయాలని మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన ప్రీ-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ స్పోర్ట్స్ సైన్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడాకారుల ఎంపికలో సిఫార్సులకు తావులేదన్నారు.