BHNG: అడ్డగూడూర్ మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కులం, మతం, ప్రాంతం వేరైనా మనమంతా భారతీయులమే, సమాన హక్కులు కల్పించిన మన రాజ్యాంగమే మన దేశానికి గర్వకారణం అన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా రాజ్యాంగ దినోత్సవం


