హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేటలో రేపు IRCTC మీడియా సమావేశం

SDPT: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్రలు, దేశీయ విమాన పర్యాటక, ప్రత్యేక రైల్ టూర్ ప్యాకేజీలపై అవగాహన కల్పించేందుకు రేపు సిద్దిపేటలో IRCTC సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11:30 గంటలకు సిద్దిపేట రైల్వే స్టేషన్ వీఐపీ లాంజ్‌లో జరిగే ఈ సమావేశంలో ప్యాకేజీల ధరలు, యాత్రా మార్గాలు, ప్రయాణ సౌకర్యాల వివరాలను అసిస్టెంట్ మేనేజర్ పి.వి. వెంకటేశ్ వివరించనున్నారు.