గుండాల: మండలంలోని తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ బాలుర కళాశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సత్యనారాయణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
గుండాల గురుకుల కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం


