BDK: ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీ సుదరేవు గ్రామంలో గురువారం ఇందిరమ్మ ప్రమాద బీమా పథకంపై అవగాహన కల్పించారు. సర్పంచ్ సుతారి రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి ప్రభుత్వం అందించే రూ.5 లక్షల బీమా సాయం గురించి వివరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ప్రమాద బీమాపై అవగాహన


