హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాల ఉత్పత్తి తక్కువ.. డిమాండ్ ఎక్కువ

NRML: ఉమ్మడి జిల్లాలో రోజుకు 2.19 లక్షల లీటర్ల పాల కొరత ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ప్రజలు ప్యాకెట్‌ పాలపై ఆధారపడుతున్నారు. మరోవైపు పాల కల్తీపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి, స్వచ్ఛమైన పాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.