JN: గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్ డిమాండ్ చేశారు. ఇవాళ రఘునాథపల్లి మండలం ఆంధ్ర తండాలో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేపడతామని, గిరిజనులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
డిసెంబర్ 9న సీఎం ఇంటి ముట్టడి: కొర్ర రాజేందర్ నాయక్


