ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం బీకేఎంయూ (BKMU) నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే చర్యలను విరమించుకోవాలని కోరారు.
తెలంగాణ
కలెక్టరేట్ ఎదుట బీకేఎంయూ ధర్నా


