హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలు ప్రారంభం

NZB: 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 పోటీలను గురువారం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రారంభించారు. స్విమ్మింగ్, సైక్లింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, వాటర్ స్పోర్ట్స్ తదితర పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పోలీస్ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు.