హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ బీమాను సద్వినియోగం చేసుకోవాలి'

JN: ఇందిరమ్మ బీమా పథకాన్ని గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు పిలుపునిచ్చారు. పథకంపై పూర్తి అవగాహన కలిగి, అర్హులైన వారు అవసరమైన పత్రాలతో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. సందేహాలుంటే గ్రామపంచాయతీ సిబ్బందిని సంప్రదించాలని, అర్హులందరికీ పథకం ప్రయోజనాలు చూడాలన్నారు.