SRD: నాగర్కర్నూల్ జిల్లా మద్దిమడుగులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట భూమిపూజకు నారాయణఖేడ్ నుంచి గిరిజన భక్తులు భారీగా తరలివెళ్లారు. గురువారం ప్రత్యేక బస్సులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి వెళ్తున్న సర్పంచులు, భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
సేవాలాల్ విగ్రహ ప్రతిష్టకు ఖేడ్ నుంచి తరలిన భక్తులు


