MBNR: జడ్చర్ల మండలం బాదేపల్లి పాతబజార్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు జగదీశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి: బీజేపీ


