హైదరాబాద్: 28°C
తెలంగాణ

పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

GDWL: మల్దకల్ మండలంలో పరిధిలోని మేకల సొంపల్లి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఒక పెద్ద భరోసాగా ఇందిరమ్మ బీమా పథకం నిలుస్తుంది అని అన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.