హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి: చల్లా

HNK: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడి 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఈనెల 29న పరకాలలో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, విజయవంతం చేయాలన్నారు.