NGKL: అచ్చంపేట పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి జక్క బాలకిష్ణయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులు సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి అందాలని వారు కోరారు.
తెలంగాణ
అచ్చంపేటలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం


