MDK: జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇంఛార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి, ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణం కావడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: తిరుపతిరెడ్డి


