హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ నాయకుల ప్రతిజ్ఞ

BDK: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఖమ్మం అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం సీపీఐ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతినబూనారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.