BHPL: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ATM సౌకర్యం కల్పించాలన్న ప్రజల డిమాండ్‌కు బ్యాంకు అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో గ్రామీణ బ్యాంకు ఉన్నప్పటికీ ATM లేక ఖాతాదారులు నగదు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు స్పందించి ATMను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
బ్యాంక్ అధికారులు ఇప్పటికైనా స్పందించండి..!


