హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆరోగ్య ఉప కేంద్రంలో తనిఖీలు

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్రస్థాయి వైద్య బృంద సభ్యులు గురువారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ గర్భిణుల వివరాలను ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హైరిస్క్ కేసులను సకాలంలో గుర్తించి వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్, MO హేమీమా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.