ఆదిలాబాద్: నార్నూర్ మండలం ఉమ్రిలో పరువు పోతుందనే భయంతో కన్నతండ్రే కుమార్తెను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కూతురు కళ్యాణి(18) ప్రేమ వ్యవహారాన్ని సహించలేక తండ్రి కైలాస్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. మృతదేహాన్ని దహనం చేయడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
తెలంగాణ
పరువు కోసం కూతురి ప్రాణం తీసిన తండ్రి!


