హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం'

BDK: మణుగూరు ఏరియా జీఎం కార్యాలయంలో నిన్న సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం దుర్గం రామచందర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సురేశ్, నాగేశ్వరరావు, రాకేశ్‌తో పాటు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.