హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల జిల్లాలో బారులు తీరిన ఓటర్లు

నంద్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నంద్యాల మండలంతో పాటు గోస్పాడు మండలంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.