హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు వేసిన సీఎం చంద్రబాబు

GNTR: మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ఎంపీయూపీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో సీఎంతో పాటు సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మణి కలిసి తమ ఓట్లు వేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.