HYD: నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వాక్స్ పేరుతో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పాదయాత్రను నిర్వహిస్తున్నారు. నేడు రెండో రోజు ఈ యాత్ర కొనసాగనుంది. ముషీరాబాద్ ప్రాంతం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమై అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వద్ద ముగియనుంది.
తెలంగాణ
రెండో రోజు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర


