హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న జేసీ

VZM: రాజాం మున్సిపాలిటీతో పాటు తొలివిడత ఎన్నికలు జరుగుతున్న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. విజయనగరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పర్యవేక్షిస్తున్నారు.