హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కును వినియోగించుకున్న కూటమి ఛైర్మన్

బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఇస్కా సునీల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఓటు కీలకమని, ప్రజలందరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు వేయాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు.