హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ ఆరోపణ

NLG: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి జల్ జీవన్ మిషన్ తాగునీటి పథకాల పేరుతో ఏపీ 9.34 టీఎంసీల కృష్ణా నీటిని అనుమతులు లేకుండా కేటాయించుకుంటోందని నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది. పల్నాడు వాటర్ గ్రిడ్ కోసం సాగర్ నుంచి 1.86 టీఎంసీలకు జీవో 453 ఇచ్చారని తెలిపింది. తెలంగాణ సర్కారు శ్రీశైలం కేటాయింపులపై అభ్యంతరం చెప్పలేదని ఆరోపించింది.