CTR: కుప్పం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓటు వేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్య వేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పంలో ప్రారంభమైన పోలింగ్


