VZM: రాజాం మున్సిపాలిటీలోని 32 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఛైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల విధుల్లో 340 మంది సిబ్బంది, 26 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నారు. ఈ నెల 30న ఓట్ల లెక్కింపు జరగనుండగా, వరలక్ష్మి సెయింట్ ఆన్స్ స్కూల్లో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజాంలో కొనసాగుతున్న పోలింగ్


