హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కేంద్రం వద్ద మెడికల్ ఎమర్జెన్సీ సేవలు

పల్నాడు: నరసరావుపేట ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు ఓటర్ల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, సాధారణ ఓటర్లకు ఏదైనా అసౌకర్యం కలిగితే తక్షణమే చికిత్స అందించేలా మెడికల్ టీమ్ అవసరమైన మందులు, ప్రథమ చికిత్స కిట్లతో సిద్ధంగా ఉంది.