JGL: మల్లాపూర్ మండలం కొత్తదాంరాజుపల్లిలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. అయ్యప్ప మాల ధరించిన బట్టు రవి(52) రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య ఫిర్యాదుతో బైక్ నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
అయ్యప్ప దీక్ష స్వీకరించిన రోజే విషాదం!


