హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అట్లూరు మండలంలో ప్రశాంతంగా పోలింగ్

KDP: అట్లూరు మండలంలోని ఎస్. వెంకటాపురం, పుటాయపల్లె గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.