KDP: పోరుమామిళ్ల మేజర్ గ్రామపంచాయతీలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంతో పాటు బూత్ నంబర్ 1లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోరుమామిళ్లలో ప్రారంభమైన పోలింగ్


