ADB: జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో DRDA-SERP పథకాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఆదిలాబాద్‌లో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ద్వారా రూ.93,700 నికర లాభం రావడం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు.
తెలంగాణ
మహిళా సంఘాల బలోపేతానికి కలెక్టర్ రాజర్షి షా ఆదేశం


