అన్నమయ్య: మాచిరెడ్డిగారిపల్లె గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాన్ని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లను భయపెడితే చర్యలు తప్పవు: డీఎస్పీ


