హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశుగ్రాసం పెంపకానికి ఎకరాకు రూ.14,000 సాయం

NRPT: ధన్వాడ మండలంలో VB-G RAMG పథకం ద్వారా పశుగ్రాసం పెంపకానికి ఎకరాకు రూ.14,000 సాయం అందిస్తున్నట్లు ఏఈవో సిద్ధేశ్వర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో పశువులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఈ ప్రోత్సాహం అందిస్తోందని, అర్హులు పశువైద్యుడి సర్టిఫికెట్, పంచాయతీ తీర్మానం, జాబ్ కార్డ్, పాస్‌బుక్‌తో గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.